వార్తలకు తిరిగి వెళ్లండి

జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయంలో కనీస మౌలిక వసతులు లేవంటూ బీఆర్ఎస్ నాయకుడు కురువ పల్లయ్య ఆధ్వర్యంలో నేతలు, పాఠకులు భారీ నిరసనకు దిగారు. లైబ్రరీకి కనీస సౌకర్యాలు కల్పించే వరకు తాళం తీసేది లేదని వారు స్పష్టం చేశారు.
విద్యార్థులు, పాఠకులు పడుతున్న ఇబ్బందులపై తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు త్వరలోనే జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు నిరసనకారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

