వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్లు తొలగిస్తున్నారని శ్రీకాంత్ నాయక్ ఆరోపించారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేదల ఓట్లు తొలగిస్తే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

