Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో ప్రతిపక్ష నేతల అరెస్టులపై నిరసన

దివ్య శ్రీ Jul 22, 2026 12:28 PM కరీంనగర్in about 4 hours
దిల్లీలో ప్రతిపక్ష నేతల అరెస్టులపై నిరసన - Udayam Digital
దిల్లీలో రాహుల్‌ గాంధీ తదితర ప్రతిపక్ష నాయకుల అరెస్టును ఖండిస్తూ కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భారీ నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుత నిరసనలపై పోలీసుల లాఠీఛార్జ్ అమానుషమని మండిపడ్డారు.

Comments

G
Loading comments...