వార్తలకు తిరిగి వెళ్లండి

కే గంగవరం తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు.
కార్యక్రమంలో తహశీల్దార్ జగదీశ్, డిప్యూటీ తహశీల్దార్ శ్రీరామ్ ప్రసాద్, మురళి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

