వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
జంతర్ మంతర్ వద్ద సాగుతున్న అభ్యర్థుల ఆందోళనలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి వేళల్లో నిరసన వేదిక పూర్తిగా ఖాళీగా మారుతుండటంతో కొందరు దీనిని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారు.
అక్కడ అభ్యర్థుల మద్దతు లేకపోవడంతో నిర్వాహకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. సోనమ్ వాంగ్‌చుక్ ఉపవాసం కంటే అక్కడి ఖాళీ కుర్చీలే ఎక్కువ నిష్ఠగా ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు.
Comments
Loading comments...

