వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును ఏ శక్తీ కాలరాయలేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ అన్నారు. ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వరంగల్ హంటర్ రోడ్డులో తనను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
‘సడక్ సే సదన్ తక్’.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం ఆగదని రావు పద్మ చెప్పారు.
Comments
Loading comments...

