వార్తలకు తిరిగి వెళ్లండి

పామర్రులో వీఆర్ఏల నిరసన ర్యాలీపామర్రులో వీఆర్ఏలు సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. దీక్షా శిబిరం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
పే స్కేల్ పెంచడంతోపాటు అర్హులైన వీఆర్ఏలకు వీఆర్వోలుగా ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

