వార్తలకు తిరిగి వెళ్లండి

పాడేరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని, 100% గ్రాస్ జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆందోళన చేపట్టారు. ఏళ్లుగా తక్కువ వేతనాలతో సేవలు అందిస్తున్నా శ్రమకు తగిన గుర్తింపు, న్యాయమైన వేతనం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి 100% గ్రాస్ జీతం అందించడంతో పాటు తమను రెగ్యులర్ చేయాలని ఉద్యోగులు కోరారు.
Comments
Loading comments...

