వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి కలెక్టరేట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు మంగళవారం సిబ్బంది నిరసన చేపట్టారు. కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షుడు ఆర్.వెంకటనారాయణ, ఉపాధ్యక్షుడు ఎం.చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేస్తూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

