Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపురంలో హాస్టల్‌ ముందు ధర్నా

Follow Udayam on Google
Harika Sep 29, 2026 12:32 PM యాదాద్రి భువనగిరిGeneral
నారాయణపురంలో హాస్టల్‌ ముందు ధర్నా - Udayam
నారాయణపురంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో పారిశుద్ధ్యం లోపించిందని, మరుగుదొడ్లు దెబ్బతిన్నాయని CPI, AIYF నాయకులు ఆరోపించారు. కొన్ని నెలలుగా శుభ్రం చేయడం లేదని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని, వార్డెన్‌ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ హాస్టల్‌ ముందు ధర్నా చేశారు.

Comments

G
Loading comments...