Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన

Follow Udayam on Google
Harika Sep 29, 2026 12:46 PM రాజన్న సిరిసిల్లGeneral
నేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన - Udayam
సిరిసిల్లలో నేత కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ముందు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. సమస్యలు పరిష్కరించిన తర్వాతే సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు రావాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో 35 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంటూ, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల ఉత్పత్తిని నిలిపివేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...