Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్‌ 'ఆసరా' కోసం వృద్ధుల నిరసన

Follow Udayam on Google
Harika Aug 21, 2026 2:25 PM ఆదిలాబాద్General
పింఛన్‌ 'ఆసరా' కోసం వృద్ధుల నిరసన - Udayam
ముఖ్రా (కె) గ్రామంలో జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులు ఆసరా పింఛన్‌ అందడం లేదని నిరసన తెలిపారు. ఆవేదన వ్యక్తం చేస్తూ కేసీఆర్‌ చిత్రపటానికి దండాలు పెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమను మోసం చేసిందని వృద్ధులు ఆరోపించారు. రూ.2,000గా ఉన్న పింఛన్‌ను రూ.4,000 చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని వృద్ధులు ఆరోపించారు. తమ బతుకులు బాగుపడాలంటే కేసీఆర్‌ మళ్లీ రావాలని కోరారు.

Comments

G
Loading comments...