వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. క్యాతన్‌పల్లిలో నిరసన చేపట్టి ధర్నాకు పిలుపునిచ్చారు.
పీఆర్సీ ప్రకటించి, పెండింగ్ డీఏలను మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డుల అమలు కోసం పోరాడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

