Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోళ్ల మృతిపై పెంపకందారుల నిరసన

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 12:35 PM చిత్తూరుGeneral
కోళ్ల మృతిపై పెంపకందారుల నిరసన - Udayam
నకిలీ ఫీడ్ తినడంతో కోళ్లు మృతి చెందుతున్నాయని ఆరోపిస్తూ పెంపకందారులు చిత్తూరులోని ఓ ఫీడ్ దుకాణం ముందు నిరసన తెలిపారు. ఫీడ్ వేసిన మరుసటి రోజు నుంచి కోళ్లు మృతి చెందాయని వారు తెలిపారు. వైద్యులు పరిశీలించి ఫీడ్ వల్లే కోళ్లు మృతి చెందినట్లు నిర్ధారించారని పెంపకందారులు చెప్పారు. ఫీడ్‌ను వెనక్కి తీసుకుని, మృతి చెందిన కోళ్లకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...