వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ఎంఏ ఆధ్వర్యంలో విద్యావేత్తలు, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
విద్యావేత్తలు బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, విద్యావేత్తల భద్రతను పర్యవేక్షించాలని కోరారు.
Comments
Loading comments...

