Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిధుల వినియోగంపై నిర్లక్ష్యమంటూ నిరసన

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 7:05 PM చిత్తూరుGeneral
నిధుల వినియోగంపై నిర్లక్ష్యమంటూ నిరసన - Udayam
చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు సోమవారం నిరసన తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధుల వినియోగంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రాష్ట్ర నాయకులు నాగరాజు ఆరోపించారు. నిలిపివేసిన సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని, కార్పొరేషన్‌ రుణాలను మంజూరు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...