Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైనేజీ

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 6:54 PM జనగామ General
ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైనేజీ - Udayam
జనగామ 22వ వార్డు శ్రీనగర్‌ కాలనీలో డ్రైనేజీపై పూర్తిస్థాయిలో స్లాబ్‌ వేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు, కాలనీవాసులు నిరసన చేపట్టారు. బీజేపీ పట్టణ జనరల్‌ సెక్రటరీ జగదీశ్‌ ఆధ్వర్యంలో లక్ష్మీ వాటర్‌ ప్లాంట్‌ సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. డ్రైనేజీపై వెంటనే పూర్తిస్థాయిలో స్లాబ్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...