వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు నరసమ్మపై దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీవో అరుణాదేవికి వినతిపత్రం అందజేశారు.
విధుల్లో ఉన్న నరసమ్మ కంట్లో కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆరోపించారు. ఆమెకు మెరుగైన వైద్యం, ఆర్థిక సాయం అందించాలని కోరారు.
Comments
Loading comments...

