వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి తహశీల్దార్ గోపాలకృష్ణపై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయడంపై రెవెన్యూ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీఐ చట్టం ముసుగులో కొందరు బ్లాక్‌మెయిలర్లు ఈ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది.
ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో తహశీల్దార్లు గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

