వార్తలకు తిరిగి వెళ్లండి
భూ రికార్డులకు రక్షణ: బ్లాక్‌చైన్ సేవలు ప్రారంభం

ముఖ్యమంత్రి చంద్రబాబు ‘మీ భూమి–బ్లాక్‌చైన్’ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థతో భూ రికార్డుల్లో అక్రమ మార్పులు, కబ్జాలకు అడ్డుకట్ట పడుతుంది.
తొలి దశలో 7 జిల్లాల్లోని 89 గ్రామాల్లో దీనిని అమలు చేస్తున్నారు. ఆటో మ్యూటేషన్, సబ్-డివిజన్ సహా 8 రకాల భూ సేవలు దీనిద్వారా ప్రజలకు సులభంగా అందుబాటులోకి రానున్నాయి.
Comments
Loading comments...