Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువు భూములను కాపాడాలని పాదయాత్ర

Follow Udayam on Google
p.g.murthy Aug 16, 2026 12:12 PM మంచిర్యాలGeneral
చెరువు భూములను కాపాడాలని పాదయాత్ర - Udayam
జన్నారం మండలంలోని వివిధ గ్రామాల శివార్లలో ఉన్న చెరువు భూములను కాపాడాలని కోరుతూ రేండ్లగూడకు చెందిన సముద్రాల శంకర్ ఆదివారం పాదయాత్ర ప్రారంభించారు. జన్నారం అంబేద్కర్ విగ్రహం నుంచి మంచిర్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. చెరువు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...