Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:14 PM ఆదిలాబాద్General
సారవంతమైన భూములను కాపాడాలి: రైతులు - Udayam
భోరజ్‌ మండలం హత్తిఘాట్‌, రాంపూర్‌, గూడ గ్రామాల సారవంతమైన భూములను ఇండస్ట్రియల్‌ పార్కు భూసేకరణ నుంచి మినహాయించాలని రైతులు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తమ భూములే జీవనాధారమని తెలిపారు. 2016లో బ్యారేజీ కోసం భూములు ఇచ్చామని, రెండు పంటలు పండే భూములను కోల్పోతే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...