Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో వ్యభిచార ముఠా అరెస్ట్

Follow Udayam on Google
మానస శర్మ Aug 14, 2026 11:13 AM తిరుపతిGeneral
తిరుపతిలో వ్యభిచార ముఠా అరెస్ట్ - Udayam
తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొత్తపల్లిలో ఓ నివాసంలో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆర్గనైజర్‌ సుశీల, ఓ విటురాలు, ముగ్గురు విటులు ఉన్నారు. విటురాలిని హోంకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఆర్గనైజర్‌, ముగ్గురు విటులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు అలిపిరి సీఐ రామకిషోర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...