Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానేరు వంతెనపై మారిన ప్రతిపాదనలు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 03, 2026 12:06 PM కరీంనగర్General
మానేరు వంతెనపై మారిన ప్రతిపాదనలు - Udayam
సిరిసిల్ల రైలు మార్గంలో కీలకమైన మానేరు వంతెన నిర్మాణంపై ప్రతిపాదనలు మారుతున్నాయి. గతంలో 2.4 కిలోమీటర్ల రైల్‌ కమ్‌ రోడ్డు వంతెనకు ప్రణాళికలు ఉండగా, ప్రస్తుతం కేవలం రైలు వంతెన నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే మార్గంలో పనులు కొనసాగుతున్నాయి. వంతెన నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకుంటే సిరిసిల్లకు రైలు సేవలు ప్రారంభం కావడానికి మార్గం సుగమం కానుంది.

Comments

G
Loading comments...