Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్తి వివాదం: సుపారీ గ్యాంగ్‌తో బావ హత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:32 AM గుంటూరుGeneral
ఆస్తి వివాదం: సుపారీ గ్యాంగ్‌తో బావ హత్య - Udayam
విజయవాడకు చెందిన వ్యాపారి ఆస్తులను వేరే మహిళకు రాస్తున్నాడన్న అక్కసుతో, బావమరిది రాజేశ్‌ సుపారీ గ్యాంగ్‌ను ఆశ్రయించి బావను హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, కృష్ణానది ఇసుక రేవులో పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Comments

G
Loading comments...