Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో ‘ప్రాపర్టీ ఆధార్’కు సిద్ధం.. కొనుగోలుదారులకు సులభతరం

Follow Udayam Digital on Google
అమరేష్ గౌడ్ Jul 31, 2026 3:10 PM అల్ ఇండియా జాతీయ
ఢిల్లీలో ‘ప్రాపర్టీ ఆధార్’కు సిద్ధం.. కొనుగోలుదారులకు సులభతరం - Udayam Digital
ఆస్తుల యాజమాన్య వివరాలను డిజిటల్‌గా ధ్రువీకరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ‘ఢిల్లీ ల్యాండ్ రికార్డ్స్ బిల్లు-2026’ను తీసుకురానుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రతి ఆస్తికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపు (ప్రాపర్టీ ఆధార్) లభిస్తుంది. దీంతో యాజమాన్య నిర్ధారణ, గృహ రుణాల మంజూరు, ఆస్తి లావాదేవీలు మరింత పారదర్శకంగా, వేగంగా జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Comments

G
Loading comments...