వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో పరోక్ష ధూమపానం వల్ల మరణాలు 1990లో 2.17 లక్షల నుంచి 2023లో 3.26 లక్షలకు పెరిగినట్లు ‘లాన్సెట్ పబ్లిక్ హెల్త్’ విశ్లేషణ తెలిపింది. అయితే లక్ష జనాభాకు మరణాల రేటు 46.1 నుంచి 30కి తగ్గింది.
భారత్‌లో పరోక్ష ధూమపానానికి గురయ్యేవారి సంఖ్య 1990లో 37.5 కోట్ల నుంచి 2023లో 44.4 కోట్లకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 271 కోట్ల మంది ప్రభావితమయ్యారు.
Comments
Loading comments...

