Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవోలకు పదోన్నతి ఉత్తర్వులు

Follow Udayam Digital on Google
సతీష్ కుమార్ Jul 30, 2026 6:23 AM హైదరాబాద్తెలంగాణ
ఈవోలకు పదోన్నతి ఉత్తర్వులు - Udayam Digital
హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 48 మందికి గ్రేడ్‌-3, ఇద్దరికి గ్రేడ్‌-2, ఒకరికి గ్రేడ్‌-1 ఈవోలుగా ఉద్యోగోన్నతి ఉత్తర్వులను మంత్రి కొండా సురేఖ అందజేశారు. అర్హులైన 15 మంది అర్చకులు, వారి కుటుంబాలకు సంక్షేమ నిధి బెనిఫిట్స్‌ పంపిణీ చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం, దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...