వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న పలువురు సిబ్బందికి పదోన్నతులు కల్పించారు. ఏఎస్ఐగా పనిచేస్తున్న వెంకట నాగరాజ్ ఎస్ఐగా, హెడ్ కానిస్టేబుళ్లు రాజేందర్ రెడ్డి, బాలీశ్వర్ రెడ్డి ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీత పదోన్నతి పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
Comments
Loading comments...

