Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణ వార్డు ఉద్యోగులకు ప్రమోషన్లు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 3:27 PM అమరావతిGeneral
స్వర్ణ వార్డు ఉద్యోగులకు ప్రమోషన్లు - Udayam
ఏపీలో స్వర్ణ వార్డు ఉద్యోగుల ప్రమోషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్తగా 815 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల కల్పనకు కూడా ఆమోదం తెలిపింది. వార్డు అడ్మినిస్ట్రేషన్‌ సెక్రటరీలకు ప్రమోషన్లు ఇచ్చి, ఖాళీ అయ్యే పోస్టులను వార్డు డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీలతో భర్తీ చేయనుంది. శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, సెక్రటరీ పోస్టులను గ్రేడ్‌-2 నుంచి గ్రేడ్‌-1గా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది.

Comments

G
Loading comments...