Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఔషధ మొక్కల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి

Follow Udayam on Google
RAGHU Aug 18, 2026 10:16 PM శ్రీకాకుళంGeneral
ఔషధ మొక్కల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి - Udayam
డా.బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఔషధ మొక్కల పెంపకం ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలని వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ కె.రజనీ సూచించారు. మంగళవారం దీనిపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర సహాయంతో చేపట్టనున్న హార్బల్‌ ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. కొత్త అకడమిక్‌ బ్లాక్‌, బాలికల వసతిగృహం, వరల్డ్‌ వైడ్‌ ప్రాజెక్టు ద్వారా మైదాన అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

Comments

G
Loading comments...