వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ పెట్టుబడులతో సాగు చేసే ఆరుతడి పంటలతో అధిక లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి ప్రమీల తెలిపారు. సోమవారం దొర్నిపాడు రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది తక్కువ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగువైపు మొగ్గు చూపాలని సూచించారు. వ్యవసాయ సిబ్బంది సలహాలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని కోరారు.
Comments
Loading comments...

