వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరు హౌసింగ్ బోర్డు కాలనీలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
శ్రీ విఘ్న వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నటరాజ కళాక్షేత్రం బృందం ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
Comments
Loading comments...

