వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్‌పై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈసారి డైరెక్ట్ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో రిజర్వేషన్ రోస్టర్ లెక్కలు పరిశీలిస్తున్నారు.
1987లో వెంకటసుబ్బన్న (బీసీ), 1995లో కామిశెట్టి సుబ్బారావు (ఓసీ), 2000లో పాణ్యం సావిత్రి (బీసీ-మహిళ) ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. ఈసారి ఓసీ-మహిళ లేదా బీసీ-మహిళ రిజర్వేషన్ రావచ్చని చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

