వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరు డీఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బాలస్వామి రెడ్డి బుధవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డిని ఆయన స్వగృహంలో కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి శాంతిభద్రతలపై చర్చించారు.
ప్రజలకు న్యాయపరంగా మెరుగైన సేవలు అందించాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డీఎస్పీకి సూచించారు. ఎమ్మెల్యే కుమారుడు నంద్యాల కొండారెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

