Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యశ్వంతపూర్ బైపాస్‌లో గుంతలతో ఇబ్బందులు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 11, 2026 11:13 AM జనగామ General
యశ్వంతపూర్ బైపాస్‌లో గుంతలతో ఇబ్బందులు - Udayam
జనగామ మండలం యశ్వంతపూర్ బైపాస్‌ వద్ద ప్రధాన రహదారిపై గుంతలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మలుపుల వద్ద గుంతలు ఉండటంతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి మరమ్మతులపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుంతలను వెంటనే పూడ్చి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...