Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోమల టోల్‌ వద్ద భారీ గుంతలతో వాహనదారుల ఇబ్బందులు

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 11:56 AM జనగామ General
కోమల టోల్‌ వద్ద భారీ గుంతలతో వాహనదారుల ఇబ్బందులు - Udayam
కోమల టోల్‌ ప్లాజా సమీపంలోని రహదారి భారీ గుంతలతో అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రమాదాల ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...