వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ పట్టణంలో పందుల సంచారం పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలు, మురికికాలువల పరిసరాల్లో పందులు తిరుగుతుండటంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.
మున్సిపల్ అధికారులు స్పందించి పందుల నియంత్రణకు చర్యలు చేపట్టి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

