Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వల్లాపురంలో అలుగు నీటితో రాకపోకలకు ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 3:03 PM సూర్యాపేటGeneral
వల్లాపురంలో అలుగు నీటితో రాకపోకలకు ఇబ్బందులు - Udayam
నడిగూడెం మండలం వల్లాపురంలో భారీ వర్షాలకు చెరువు నిండి అలుగు పారుతోంది. వరద నీరు రహదారిపై ప్రవహిస్తుండటంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు నీటిలోనే ప్రయాణించాల్సి రావడంతో ప్రమాదాల ముప్పు ఉందని గ్రామస్థుడు జానీ తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...