Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రణాళికతో నీటిని మళ్లీంచాలి: శ్రీకాకుళం కలెక్టర్

Follow Udayam on Google
Hari Sep 27, 2026 3:32 PM శ్రీకాకుళంGeneral
ప్రణాళికతో నీటిని మళ్లీంచాలి: శ్రీకాకుళం కలెక్టర్ - Udayam
జలుమూరులో ముంపునకు గురైన పంట పొలాల నుంచి నీటిని బయటకు పంపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జలుమూరు మండలం తాళ్లవలస పంచాయతీ గుగ్గిలి పరిసరాల్లో ముంపు నీటిని పరిశీలించారు. వంశధార ఈఈ మురళీమోహన్తో మాట్లాడుతూ.. నీటిని బయటకు పంపే మార్గాలను గుర్తించాలని సూచించారు. రైతులకు నష్టం కలగకుండా చూస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...