వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ నాటక రచయిత, సినీ నటుడు కృష్ణేశ్వరరావు (71) గుంటూరు ఏటీ అగ్రహారంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. పదేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన 'ఊరేగింపు' సినిమాతో నటుడిగా పరిచయమై, విరూపాక్ష, నాంది, ఘోస్ట్ సహా 40కి పైగా చిత్రాల్లో నటించారు.
ఆయన అంత్యక్రియలు బుధవారం గుంటూరు స్తంభాల గరువులోని మహా ప్రస్థానంలో జరగనున్నాయి.
Comments
Loading comments...

