Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 4:48 PM కామరెడ్డిGeneral
ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ - Udayam
కామారెడ్డి బీర్కూర్ మండలం మల్లాపూర్ శివారులోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడంతో ప్రమాదకరంగా మారింది. దీంతో చుట్టుపక్కల వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...