వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింహులపేట మండల కేంద్రంలోని పెద్దగుట్ట టెంపుల్‌కు వెళ్లే దారిలో వ్యవసాయ క్షేత్రం వద్ద విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా కిందికి ఒరిగింది. దీంతో ఎప్పుడు కూలిపోతుందో, విద్యుత్ తీగలు తెగిపడతాయోనని వాహనదారులు, రైతులు, గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి ఒరిగిన విద్యుత్ స్తంభాన్ని సరిచేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

