Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా మారిన శంఖవరం ప్రధాన రహదారి

Follow Udayam on Google
Sathish Sep 24, 2026 10:03 AM కాకినాడGeneral
ప్రమాదకరంగా మారిన శంఖవరం ప్రధాన రహదారి - Udayam
శంఖవరంలో ప్రధాన రహదారి అత్యంత ప్రమాదకరంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. దశాబ్దకాలంగా భారీ టిప్పర్ల రాకపోకలతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో పాటు రోడ్లు ధ్వంసం అయ్యాయని స్థానికులు తెలుపుతున్నారు. రోడ్ల పై ఏర్పడిన గుంతల వల్ల వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి నూతన రోడ్డు నిర్మించి టిప్పర్లను మళ్లించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...