వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో హాస్టళ్ల భద్రత విషయంలో రాజీపడేది లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.
ప్రమాదకర భవనాల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లను మూడు నెలల్లో పటిష్ఠమైన, అన్ని అనుమతులున్న భవనాలకు తరలించాలని సూచించారు. జనవరి 1 నుంచి తనిఖీలు చేపట్టి, కూలే ప్రమాదమున్న భవనాలను తొలగిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

