Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదాలు నియంత్రించే స్టాపర్లను ప్రారంభించిన ఎస్పీ

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 06, 2026 6:07 PM విజయనగరంGeneral
ప్రమాదాలు నియంత్రించే స్టాపర్లను ప్రారంభించిన ఎస్పీ - Udayam
విజయనగరం జిల్లా SP దామోదర్ మంగళవారం పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా రహదారి భద్రత చర్యల్లో భాగంగా పోలీసులు సిద్ధం చేసిన 70 స్టాపర్స్ ను ప్రారంభించారు. వివిధ కేసుల్లో నిందితులను అరెస్టు చేసే సమయంలో సంబంధిత అధికారులు అరెస్టుకాబడిన నిందితుల పూర్తి చిరునామా, ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు, బ్యాంకు, ఫోను నంబర్లు, ఫోటోలను, బంధువులు, స్నేహితుల వివరాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...