Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నాం

Follow Udayam on Google
hari Aug 24, 2026 12:14 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నాం - Udayam
చందుర్తి మండలం లింగంపేట గ్రామం వద్ద శనివారం రాత్రి కారు ప్రమాదం చోటుచేసుకుంది.ఒక్కరు స్పాట్ లోనే మృతి చెందగా , మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు దీంతో ఎస్పీ మహేష్ బి.గీతే సోమవారం వేములవాడ ఏరియా ఆసుపత్రి మార్చార్జీలో ఉన్న మృతదేహాలను పరిశీలించి , బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జిల్లాలో ఇదే పెద్ద ప్రమాదమని చెప్పారు.ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు

Comments

G
Loading comments...