వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ నియోజకవర్గంలోని భైరపురం చౌరస్తా వద్ద కారు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మృతిచెందింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న సింగవరం-2 సర్పంచ్ మోహన్ కుమార్ పోలీసులకు సమాచారం అందించారు.
అనంతరం మహిళ మృతదేహాన్ని తన వాహనంలో అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన అన్నారు.
Comments
Loading comments...

