Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద బాధితుడు రమేష్‌ను పరామర్శించిన సంజీవ్ ముదిరాజ్

Follow Udayam on Google
Sreekanth Patel Oct 01, 2026 3:48 PM మహబూబ్‌నగర్General
ప్రమాద బాధితుడు రమేష్‌ను పరామర్శించిన సంజీవ్ ముదిరాజ్ - Udayam
హన్వాడ మండలం పల్లెమోని కాలనీకి చెందిన పల్లెమోని రమేష్ ఇటీవల ప్రమాదానికి గురికావడంతో మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ హైదరాబాద్‌లోని మెడికవర్ రోబోటిక్ సర్జికల్ సెంటర్‌కు వెళ్లి పరామర్శించారు. వైద్యులను అడిగి రమేష్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Comments

G
Loading comments...