వార్తలకు తిరిగి వెళ్లండి

చుట్టూ కొండలు, పచ్చని పంట పొలాలు, ఎత్తయిన చెట్ల మధ్య ఏజెన్సీ గ్రామాల ప్రజలు ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నారు. పాచిపెంట, సాలూరు, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, భామిని ప్రాంతాల్లో కొందరు రైతులు తమ పొలాల్లోనే పూరిగుడిసెలు నిర్మించుకుని జీవిస్తున్నారు.
కరెంట్, సెల్ఫోన్, టీవీ వంటి సౌకర్యాలు లేకపోయినా ప్రకృతితో మమేకమై సంతృప్తిగా జీవిస్తున్నారు. ఇలాంటి సరళమైన, ప్రశాంతమైన జీవనాన్ని మనం గడపగలమా?
Comments
Loading comments...

